నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న
101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ విడుదల చేశారు హీరో వరుణ్ తేజ్. పెళ్ళి కాకముందే బట్టతల వచ్చిన వారు ఈ సినిమా కి బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా బట్టతల గురించి హీరో ఫేస్ చేసిన ఇబ్బంది గురించి చాలా చక్కగా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన థియాటర్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించగా, అవసరాల శ్రీనివాస్ స్వయంగా కథ అందించారు. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. రుహానీ శర్మ ఈ సినిమా
లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Very happy to launch the trailer of #101JillalaAndagadu.
I had the pleasure of working with @YRajeevReddy1 ,@DirKrish & #SrinivasAvasarala before & I’m sure this one is a laugh riot!👍▶️ https://t.co/xq8mJjUinb@iRuhaniSharma #SagarRachakonda @shakthikanth @SVC_official
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 25, 2021