ఆరోగ్యంగా ఉండటానికి లక్ష్మి మంచు వ్యాయామశాలలో విస్తృతమైన వ్యాయామం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతారు అని టాక్. ఆమె అభిమానులు ఆమెను ఫాల్లో అవుతూ ఉంటారు. మంచు లక్ష్మి ప్రసన్న, గురించి తెలియనివారంటూ ఎవరు ఉండరు తెలుగు ప్రేక్షకులు సినీ నటి, నిర్మాత అలాగే టెలివిజన్ ప్రెజెంటర్ కూడా. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్స్ ను ఆసక్తిగా అభిమానులను చాలా ఇష్టపడతారు.
నటిగా, టీవీ హోస్ట్‌గా, నిర్మాతగా, వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మి మంచు, మోడల్ కూడా అలాగే ఇప్పుడు ఒక అందమైన ఆడపిల్లకి తల్లి కూడా, ఆరోగ్య ఫిట్‌నెస్‌ను తన కూతురుకి కూడా నేర్పిస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించారు లక్ష్మి మంచు. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఆరోగ్య ఫిట్‌నెస్ గురించి తను ఎంతకష్ట పడతారో అని.