నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసర చిత్రం నుంచి విడుదలైన టీజర్ చుస్తే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టబోతునట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు మల్లాడి వేణు డైరెక్షన్ లో రూపొందుతున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసర సినిమా టీజర్ చుస్తే మరో బాహుబలిని తలపిస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఈ రోజు విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది, ఈ చిత్రం 45 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో నిర్మాణం కాబోతూ ఉండగా ఎన్టీఆర్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మాతగా చేస్తున్నారు.