శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నాగరాజ్ క్యారెక్టర్ తో తెలంగాణ యాసలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్ కోమకుల చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ చిత్రంలోని ఇందువదన సాంగ్ కి కవర్ సాంగ్ చేసి తన డాన్స్ తో మరో సారి చిరంజీవి గారి డాన్స్ ని గుర్తుకు చేసిన సుధాకర్ కి అభిమానులు నుంచి అభినందనలు అందుకుంటున్నరు. విజయశాంతి గారిల డాన్స్ చేసిన హరిక సందెపోగు కూడా చాలా బాగా డాన్స్ చేసారు అని కామెంట్స్ రూపంలో తెలియ జేస్తున్నారు చిరు అభిమానులు.
Boss, @KChiruTweets, Mee kosam me and my wife Harika dedicate this dance cover of this amazing song #Induvadana #ShotoniPhone https://t.co/Q9ZnaQR2te @AlwaysRamCharan #Chiru152 #megafans @Chiru_FC @sivacherry9 @IamSaiDharamTej @AlluSirish @alluarjun, @upasanakonidela #Geetaarts pic.twitter.com/rReQ8E3yYf
— Sudhakar Komakula (@UrsSudhakarK) August 24, 2020