హీరో నాగశౌర్య తనకు ఎంతో ప్రియమైన బూ తో ఉన్న అందమైన వీడియోను సోషల్ మీడియా ఇన్స్టా గ్రామ్ లో పంచుకున్నారు.
నా ప్రపంచ మొత్తం ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం నుండి నిద్ర పోయెవేళ వరకు ప్రతిదీ దీనితోనే అంటూ తనకు ఇష్టమైన శునకం గురించి పోస్ట్ పెట్టారు హీరో నాగ శౌర్య.
My World kind of change in his company, from an early morning black coffee to bedtime stories everything was about him…#OneYearofPurestLove #ShauryasBoo pic.twitter.com/0rRCGueSAS
— Naga Shaurya (@IamNagashaurya) July 22, 2020