తమిళంలో అధ్బుతమైన విజయాన్ని అందుకున్న అసురన్ యొక్క అధికారిక రీమేక్ ను విక్టరీ వెంకటేష్ మరియు ప్రియమణి కలిసి నటిస్తున్న చిత్రం నారప్ప. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్‌ను విడుదల చేశారు నిర్మాతలు. చలాకి చిన్నమ్మీ అనే లిరిక్స్ తో వచ్చే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా
ఉంది. ఈ పాటను ప్లేబ్యాక్ గాయకులు నూతాన మోహన్ మరియు ఆదిత్య అయ్యంగార్ ఎంతో అందంగా పాడారు. ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యాని అందించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, రాజీవ్ కనకల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్ తను నిర్మాతలు. నారప్ప చిత్రం థియేటర్ విడుదల తేదీని త్వరలో ప్రకటించడానికి నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు.
Melody Brahma #ManiSharma weaves his magic once again 🎶✨#ChalaakiChinnammi from #Narappa is out now
▶️ https://t.co/u7IrOav16Y#HBDManiSharma@VenkyMama #Priyamani #SrikanthAddala @SureshPromusic @SureshProdns @theVcreations pic.twitter.com/ibwR6zN04i
— Suresh Productions (@SureshProdns) July 11, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు