పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ సినిమా ‘భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి అడవి తల్లి మాట అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్ రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి ఈ పాటలో ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అడవి తల్లి చెబుతున్నట్లుగా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.