స్టీవ్ హార్వే నిర్వహించిన మిస్ యూనివర్స్ అందాల పోటీలలో సౌత్ ఆఫ్రికా కి చెందిన 26 ఏళ్ల జోజిబిని టుంజి 2019 కి అమెరికా అట్లాంటాలో ఆదివారం పట్టాభిషేకం చేసింది.
టెలివిజన్ ప్రముఖులు వెనెస్సా లాచీ మరియు ఒలివియా కల్పో తెరవెనుక వ్యాఖ్యాతల వున్నారు ఏడుగురు మహిళల బృందం విజేతను నిర్ణయించింది.
నేను ఒక రకమైన చర్మంతో లేదా ఒక రకమైన జుట్టుతో నన్ను పోలిన స్త్రీలను విన్నర్ గా భావించని ప్రపంచంలో నేను పెరిగాను, ఇది ఈ రోజు ముంగింపు పలికే సమయం అని నేను అనుకుంటున్నాను. మిస్ యూనివర్స్ 2019 కిరీటం పొందటానికి ముందు జోజిబిని టుంజి వేదికపై చెప్పారు.
ఎంఎస్ తుంజీకి కిరీటాన్ని అందజేసిన ఫిలిప్పీన్స్ కాట్రియోనా గ్రే, 2018 లో మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది.