Wednesday 25th of December 2024

రివ్యూ పరంగా మంచి టాక్ వస్తున్న జాంబీ రెడ్డి మూవీ

యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమా గురించి అన్ని మూవీ వెబ్ సైట్లు మంచి తీర్పును ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన జాంబి రెడ్డి చిత్రం సోషల్ మీడియాలో మంచి పబ్లిక్ టాక్ సంపాదించుకంటుంది. ఒక్కసారి తప్పక చూడదగ్గ చిత్రంగా మంచి మౌత్ టాక్ వస్తోంది. పోస్టర్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చెపుతున్న మాట మొట్ట మొదటి సారి తెలుగులో ఇటువంటి చిత్రం చూడటం అని. ప్రశాంత్‌ వర్మ ముందు రెండు సినిమాలు కూడా ఇదే విధంగా మంచి టాక్ వచ్చినాయి. ఇప్పుడు అందరి నోట ఇంత వరకు తెలుగులో రాని జోనర్‌లో ఈ సినిమాను చాలా బాగా తీశారు అని. ఇప్పటి వరకు హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన జాంబి తరహా సినిమాను ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రశాంత్‌ వర్మ కు సినీ ప్రముఖులు అలాగే ఇతర హీరో అభిమానులు మెచ్చు కుంటున్నారు.

జాంబి రెడ్డి చిత్రం యొక్క యాష్ టాగ్ ఇప్పుడు ట్విట్టర్లో మొదటి లిస్టులో దూసుకుపోతుంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో జాంబిల పాత్రలు నవ్వులు పండించారు అని టాక్. సీరియస్‌ సబ్జెక్ట్‌లోనూ దర్శకుడు కామెడీని పూయించడం దర్శకుని మెచ్చు కోకుండ ఉండలేరు అని తెలుస్తుంది. మనుషుల పీకలు కొరుతున్న సీన్స్ అద్భుతంగా వచ్చాయి అని టాక్. ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తుంటారు. ఈసారి జాంబీలు వస్తున్నారు’ అన్న డైలాగ్‌ థియటర్ లో నవ్వులు పూయించారు. కొన్ని సన్నివేశాలను చూస్తుంటే ప్రశాంత్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం బాగానే కష్టపడ్డారు అని తెలుస్తుంది. సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో మన టాలీవుడ్ వెబ్ సైట్లు రాసిన సమీక్ష బట్టి తెలుస్తోంది. తెలుగులో తీసుకువచ్చిన మొదటి జాంబి చిత్రంగా ప్రశాంత్‌ వర్మ పేరు టాలీవుడ్ లో నిలిచిపోతుంది. అలాగే హీరో తేజ సజ్జ నటన అద్భుతం గా చేసాడు అని థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. గెట్ అప్ శ్రీను మొట్ట మొదటి సారి ఫుల్ లెంగ్త్ తన నటన తో నవ్వులు పండించారు అని టాక్ వస్తోంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us