పాకిస్తాన్ మంత్రులు తెలివి తేటలికి చాల పేరుగాంచారు. అవును, ఇది మీరు అనుకున్న తెలివి కాదు.పాకిస్తాన్ మంత్రులు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు చాల ఆవేశంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ తరచుగా వారు తమను తాము ఎగతాళి చేసుకోవటం లో ముందు వుంటారు.
ఈసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జర్నలిస్ట్, నైలా ఇనాయత్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోను పంచుకున్నారు, అక్కడ “చెట్లు రాత్రిపూట ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి” అని చెప్పారు. అయితే ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వాక్యాలకి సోషల్ మీడియా లో ఇమ్రాన్ ట్రోల్ చేయడం మొదలు పెట్టాశారు నాటింజెస్ ఒకసారి మీరుకూడా కూడా చూసేయండి ఈ వీడియోని
Trees produce oxygen at night: Einstein Khan. pic.twitter.com/Kqb3ODLySY
— Naila Inayat नायला इनायत (@nailainayat) November 27, 2019