సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. గౌతమ్ చాలా సైలెంట్ కాబట్టి ఎప్పుడు మీడియాలో కనిపించడు . కానీ సీతూ పాప చాలా యాక్టివ్. సితార చేసే అల్లరి.. సితార ఆటపాటలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడూ మహేష్ లేదా నమ్రత సోషల్ మీడియాలో, అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
తాజాగా సితార సరిలేరు నీకెవ్వరు సినిమాలోని
డ్యాంగ్ డ్యాంగ్ పాటకు డ్యాన్స్ చేసింది. సితూ పాపా డాన్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. సితార డాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ సితార సూపర్ . తండ్రికి తగ్గ తనయ, యాక్టింగ్ రక్తంలోనే ఉంది,ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తుంది అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి..
డ్యాంగ్ డ్యాంగ్ అంటూ మరోసారి అందాల సితార పాప
Little Princess #Sitara papa adorable dance for #DaangDaang from #SarileruNeekevvaru #SSMB pic.twitter.com/7qhs0By7lJ— syeraa.in (@syeraaupdates) February 13, 2020