రాణా దగ్గుబాటి ఈ రోజు అందరికి సప్రైజ్ ఇచ్చారు తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను పరిచయం చేయడానికి సోషల్ మీడియా ద్వారా తన ప్రేయసి ఫోటోను షేర్ చేశారు. రాణా ఆమె నవ్వుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. రాణా ఫ్యాన్స్ అలాగే సినీ ప్రముఖులు అందరు రాణా కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020