పింక్ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ మల్లి సినిమాలోకి తిరిగి రి ఎంట్రీ ఇస్తున్నారు అని అధికారికగంగా తెలిసింది . ఇటీవల పూజ వేడుక కూడా జరిగింది అయితే ఈ మూవీ షూటింగ్ జనవరి 2020 లో పారంభమవుతుంది. ఈ మూవీ లో ఇంకో కీలక పాత్ర నివేదా థామస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిప్రాయం మేరేకేనివేద థామస్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.
నివేదా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నుండి సెట్లోకి వస్తారు అని తెలుస్తుంది. ఈ మూవీ ని మే లో విడుదల చేయటానికి చూస్తున్నారు.శ్రీరామ్ వేణు దర్శకుడు, దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. ఎస్ తమన్ సంగీతం సమకూర్చానున్నారు.