న్యేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ 26th మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసాడు. “టక్ జగదీశ్”గా మూవీ టైటిల్ పెట్టారు. శివ నిర్వానా ఈ మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నారు. తమన్ మ్యూజిక్ ని ఇవ్వబోతురన్నారు.షాహు గారపాటి, హరీష్ పెడ్డి నిర్మిచబోతున్నారు.నటీమణులు రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు ఈ మూవీ 2020 లో రిలీజ్ అవుతుంది.