తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లలో ఒకరిగా ప్రశంసలు పొందిన ఎన్.టి.ఆర్ తన పుట్టినరోజును ఈ రోజు అనగా మే 20 న జరుపుకుంటున్నారు. అతని అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు వేడుకలను ప్రారంభించారు. తెలుగు సినీ పరిశ్రమలోనీ ప్రముఖులు ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పుట్టిన రోజు శభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ దబ్బూ రత్నాని షూట్ చేసారు ఇది మిమ్మల్ని సవాలు చేయకపోతే, అది మిమ్మల్ని మార్చదు అని ట్వీట్ ద్వారా పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు రత్నాని. వేలాది మంది అభిమానులు తమ అభిమానని ఈ ఫోటో ద్వారా పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HappyBirthdayNTR యాష్ టేగ్ ట్విట్టర్‌లో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది.
ఈ స్టిల్‌ను విడుదల చేస్తూ, రామ్ గోపాల్ వర్మ ఇలా రాశారు, “హే తారక్ నేను స్వలింగ సంపర్కుడిని కానని మీకు బాగా తెలుసు, కానీ ఈ పిక్చర్‌లో నిన్ను చూసిన తర్వాత నేను ఒకటి కావాలనుకుంటున్నాను ..ఆ బాడీ యెంట్రా నైనా” అంటూ ట్వీట్ చేసారు.
ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎటువంటి టీజర్ విడుదల చేయలేకపోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం 2021 లో విడుదల కాబోతుంది.
If it doesn’t Challenge You, It Doesn’t Change You. #HappyBirthdayNTR @tarak9999 💪🏼 @DabbooRatnani @ManishaDRatnani #25yearsofdabbooratnani #transformation @lloydstevenspt
Team #jrntr @sunnygunnam #dabbooratnaniphotography #dabbooratnani #tuesdaytransformation pic.twitter.com/X3yX2QPJzA— DABBOO RATNANI (@DabbooRatnani) May 19, 2020
Hey @tarak9999 You very well know I am not a gay but I almost want to become one after seeing u in this pic ..Aaa body yentra nainaa😍🙏😍🙏😍🙏 pic.twitter.com/yOCIkOq4yv
— Ram Gopal Varma (@RGVzoomin) May 19, 2020