Thursday 26th of December 2024

Sunil

“బుజ్జి ఇలారా” టీజర్ తో చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది

నటుడు ధనరాజ్ మరోసారి హీరోగా మారారు “బుజ్జి ఇలారా” అనే సినిమాతో మరోసారి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధనరాజ్ కనిపిస్తున్నారు. అలాగే నటుడు హీరో సునీల్ కూడా పోలీసు పాత్రలో కనిపిస్తున్నారు. ఈ టీజర్ లో అతని పాత్ర కూడా ఉత్సుకత పెంచుతుంది. ఈ సినిమాలో అతను విలన్‌గా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. సస్పెన్స్ […]

Read more...

ఎఫ్ 3 చిత్ర బృందానికి సడన్ సప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తున విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ రోజు ఎఫ్ 3 టీమ్‌కు సడన్ సప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అకస్మాత్తుగా సెట్స్‌కి బన్నీ రావడంతో చిత్ర బృందం చాలా సంతోషముగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర […]

Read more...

ఈ వారం థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే

లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పరిన్స్ ఫేజ్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో సిని అభిమానులు థియేటర్స్ కి బారులు తీరుతున్నారు. ముందు వారం విడుదలైన ఎస్ ఆర్ కళ్యాణమండపం అలాగే ఇష్క్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి మొదలు అయింది. అందులోనూ కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ థియేటర్లు […]

Read more...

డిటెక్టివ్ గా సునీల్ “కనబడుటలేదు” మూవీ టీజర్

సునీల్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘కనబడుట లేదు’ అంటూ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. తాజాగా ఈ సినిమానుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ క్రైం థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి ఎమ్‌. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో, స‌తీష్ రాజు, దిలీప్ కూర‌పాటి, దేవి ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సుక్రాంత్ వీరెల్ల‌, శ‌శిత కోన‌, యూగ్రామ్ […]

Read more...

కనబడుటలేదు మూవీ మోషన్ పోస్టర్

Read more...

సలోని,సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందా?

అందాల రాముడు చిత్రం తరువాత హాస్యనటుడు హీరో సునీల్‌ ఇప్పుడు ఓటిటి చిత్రం లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. మర్యాద రామన్న చిత్రంలో నటించిన నటి సలోని సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు సంచారం. ఇప్పుడు, 10 సంవత్సరాల తరువాత, సునీల్ మరియు సలోని ఇద్దరూ ఒక వెబ్ ఓటిటి చిత్రం కోసం ఒకరితో ఒకరు మళ్లీ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని మనశాంత నువ్వే, బాస్ చిత్రాలు తీసిన డైరెక్టర్ […]

Read more...

సునీల్ డ్రీమ్ రోల్ పుష్ప చిత్రంతో తీరబోతుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం గురించి ఒక ఆసక్తి గల వార్త హల్ చల్ చేస్తోంది సోషల్ మీడియాలో అది ఏమిటి అంటే ఈ చిత్రంలో నటుడు సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు కానీ ఇదే నిజమైతే ఈ చిత్రం పై మరింత ఉత్సుకతను పెంచుతుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో […]

Read more...

అక్టోబర్ 23 న కలర్ ఫోటో చిత్రం విడుదల ఆహాలో

నటుడు సుహాస్ హీరోగా నటించిన చిత్రం కలర్ ఫోటో త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుంది ఈ చిత్రం అక్టోబర్ 23 న ఆహా లో విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరో సునీల్ గారు విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. చాందిని చౌదరి ప్రధాన కథానాయక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ రచన మరియు నిర్మాతగా రూపొందుతున్న ఈ ప్రేమ కథ చిత్రం అక్టోబర్ 23 న డిజిటల్ […]

Read more...

దీపావళి పండుగకి ఆహాపై కలర్ ఫోటో చిత్రం ?

తెలుగు యుట్యూబ్ నటుడు సుహాస్ చాయ్ బిస్కట్ ఛానెల్ ద్వారా తన కెరియర్ ప్రారంభించి తన అద్భుమైన నటనతో యుట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న తరువాత చలనచిత్ర తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. మజిలీ, పేపర్ బాయ్, డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. ఇప్పుడు హీరోగా కలర్ ఫోటో చిత్రంతో వస్తున్నారు. అలాగే స్టార్ కమెడియన్ సునీల్ కలర్ ఫోటో చిత్రంతో […]

Read more...

సునీల్ హీరోగా వేదాంతం రాఘవయ్య కొత్త చిత్రం

ప్రముఖ హాస్యనటుడు సునీల్ మరో సారి హీరోగా రాబోతున్నారు. సునీల్ కామెడియన్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే హీరోగా కూడా గుర్తింపు వచ్చినప్పటికీ, అనుకున్నంత స్థాయిలో మాత్రం రాలేదు. ఇప్పుడు మరోసారి హీరోగా వేదాంతం రాఘవయ్య అనే చిత్రంతో తిరిగి వస్తున్నారు. స్టార్ రచయిత దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. అతను గోపి అచంతా యొక్క 14 రీల్స్ ప్లస్ రామ్ అచంతతో కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us