Thursday 26th of December 2024

Sharwanand

మహా సముద్రం ప్రి రిలీజ్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

మల్టీ స్టారర్ ‘మహా సముద్రం’ మూవీ ట్రైలర్ అదిరింది

మల్టీ స్టారర్ చిత్రం మహా సముద్రం మూవీ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్‌ సాంగ్స్‌ రిలీజ్‌ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more...

ఈ మూడు సినిమాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నాయి

ఈ రోజు తెలుగులో విడుదలైన మూడు సినిమాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ వెబ్ సైట్లు ఈ రోజు విడుదలైనా శ్రీకారం, జాతిరత్నాలు అలాగే గాలి సంపత్ చిత్రాలకు మంచి రేటింగ్ ఇచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు ఇచ్చిన సమీక్ష రేటింగ్ చూసుకుంటే 2.75 నుంచి 3.25 వరక రేటింగ్స్ ఇవ్వడం చూసుకుంటే వచ్చిన మూడు సినిమాలో ఏ సినిమా కూడా డిసపాయింట్ చేయలేదు అని తెలుస్తుంది. రైతులు గురించి […]

Read more...

వీరిద్దరి స్పీచ్ చుస్తే శ్రీకారం మూవీ తప్పక చూడాలనిపిస్తుంది

శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఎన్ కన్వెనషన్ హాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి తెలంగాణ మంత్రి కెటిఆర్ గారు ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ గారి స్పీచ్ అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ హైలెట్స్ అనే చెప్పుకోవాలి. శ్రీకారం చిత్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయంలో ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతులను వివరిస్తూ తెలిపే కథ ఈ చిత్రం. ఈ చిత్రం గురించి […]

Read more...

హీరో శర్వానంద్ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే

హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, త్వరలో తన రాబోయే చిత్రాల పేర్లు యాష్ టాగ్ రూపంలో పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో , తన 29వ చిత్రంగా శ్రీకారం మూవీ రాబోతుంది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తుంది. 4 రీల్స్ సంస్థ శ్రీకారం సినిమాను నిర్మిస్తుంది.కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చ్ 11న విడుదల కానుంది. అలాగే తన 30వ […]

Read more...

శ్రీకారం మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

శర్వానంద్ శ్రీకారం మూవీ టీజర్ అదుర్స్

Read more...

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదగా శ్రీకారం టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే శర్వానంద్ హీరోగా వస్తున్న శ్రీకారం చిత్రం టీజర్ రేపు సాయంత్రం 4:05 కి సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదగా విడుదల కాబోతుంది. జనవరిలో విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి శర్వా అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. బి కిషోర్ […]

Read more...

శ్రీకారం మూవీలో సంక్రాంతి సందల్లే సాంగ్ ప్రోమో

Read more...

మహా సముద్రం చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]

Read more...

సిద్ధార్థ్,శర్వానంద్ మల్టీ స్టారర్ చిత్రం మహాసముద్రం

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో సిద్ధార్థ్ ఒకరు. చాలా సంత్సరాలు తరవాత ఇప్పుడు తిరిగి తెలుగులో నటించడానికి వస్తున్న హీరో సిద్ధార్థ్. తన చివరి తెలుగు చిత్రం సమంత, నిత్యా మీనన్ కధానాయికలు గా వచ్చిన జబర్దాస్త్ చిత్రం ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత, సిద్ధార్థ్ తన టాలీవుడ్ పున ప్రవేశం […]

Read more...

శర్వానంద్ హీరోగా మహాసముద్రం కొత్త చిత్రం

హీరో శర్వానంద్ త్వరలో ప్రారంభించబోయే కొత్త చిత్రం ప్రేమతో కూడుకున్న యాక్షన్ డ్రామా సినిమా మహా సముద్రం ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర చాలా బాగా ఉంటుందని ఇది అతని కెరీర్‌లో మరపురాని చిత్రాలలో ఒకటిగా ఉంటుందని సమాచారం అలాగే మిగతా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us