నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో సిద్ధార్థ్ ఒకరు. చాలా సంత్సరాలు తరవాత ఇప్పుడు తిరిగి తెలుగులో నటించడానికి వస్తున్న హీరో సిద్ధార్థ్. తన చివరి తెలుగు చిత్రం సమంత, నిత్యా మీనన్ కధానాయికలు గా వచ్చిన జబర్దాస్త్ చిత్రం ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత, సిద్ధార్థ్ తన టాలీవుడ్ పున ప్రవేశం మల్టీ స్టారర్ చిత్రంతో వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా దర్శకుడు అజయ్ భూపతి తీస్తున్న చిత్రం మహాసముద్రం.ఈ చిత్రం యాక్షన్ డ్రామాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్రను పోషిస్తారని అధికారికంగా ప్రకటించారు.
అలాగే బాలీవుడ్ నటి అదితి రావు హైడారి తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకలుగా నటిస్తున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మాత అనిల్ సుంకర ఈ ప్రాజెక్టును చేయనున్నారు. మరిన్ని సాంకేతిక సిబ్బంది హీరోయిన్స్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Happy to have @Actor_Siddharth in #MahaSamudram. This Intense Multistarrer will surely reach your expectations🔥
Welcome back #Siddhu 😍@ImSharwanand @AKentsOfficial @AnilSunkara1 #SidIsBack pic.twitter.com/HalKyZB94D
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 18, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు