శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఎన్ కన్వెనషన్ హాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి తెలంగాణ మంత్రి కెటిఆర్ గారు ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ గారి స్పీచ్ అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ హైలెట్స్ అనే చెప్పుకోవాలి. శ్రీకారం చిత్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయంలో ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతులను వివరిస్తూ తెలిపే కథ ఈ చిత్రం. ఈ చిత్రం గురించి వారు మాట్లాడిన మాటలు వింటే తప్పకుండా ఈ సినిమాను థియేటర్ లోనే చూడాలనే భావన కలుగుతుంది. ట్రైలర్ అలాగే పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. అయితే హరీశ్ శంకర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి ఒక చిన్న అభ్యర్ధన కూడా చేసారు. ఈ సినిమా కి పన్ను మినహాయింపును పరిగణించాలని కెటిఆర్ ను అభ్యర్థించారు. తప్పకుండా పన్ను మినహాయింపును పరిశీలిస్తానని కెటిఆర్ వాగ్దానం చేశారు. శ్రీకారం చిత్రానికి బి కిషోర్ దర్శకత్వం వహించారు. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు