ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ […]
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు యంగ్ టాలెంటెడ్ శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతక్ శ్రీను’ ఈ చిత్రం పూజా వేడుక ఈ రోజు జరిగింది. ఈ చిత్రాన్ని రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా రవి ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో వస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. Young & Talented Hero @iam_shiva9696 ‘s Next #ChetaKSeenu Under #RaviFilmCorporation Launched today […]
నిత్యా మీనన్ పాన్ ఇండియా చిత్రం గమనం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఈ చిత్రం బృందం విడుదల చేసారు . శైలాపుత్రి దేవి అనే క్లాసికల్ సింగర్ పాత్రలో నిత్య మీనన్ క్లాసిక్ గా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోయిన్ శ్రియ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నిజ జీవిత కథల […]