నిత్యా మీనన్ పాన్ ఇండియా చిత్రం గమనం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఈ చిత్రం బృందం విడుదల చేసారు . శైలాపుత్రి దేవి అనే క్లాసికల్ సింగర్ పాత్రలో నిత్య మీనన్ క్లాసిక్ గా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం
స్టార్ హీరోయిన్ శ్రియ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నిజ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో యువ నటులు ప్రియాంక జవాల్కర్ మరియు శివ కందుకూరి ముఖ్య పాత్రల్లో నటించారు. సుజన రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు అలాగే మాస్ట్రో ఇలయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. జ్ఞాన శేకర్ వి.ఎస్., కెమెరా చేయడంతో పాటు, రమేష్ కరుటూరి మరియు వెంకి పుషాదపుల సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Introducing @NithyaMenen as singer “ #ShailaputriDevi “ from #GAMANAM (A Multi-language film), unveiled by @ImSharwanand.
⭐️ing @shriya1109 @iam_shiva9696 @ItsJawalkar @sujanara0 #Ilaiyaraaja @gnanashekarvs @RameshKarutoori @Pushadapu @kriafilmcorp @ProductionsKali pic.twitter.com/6m6lrIit6A
— GAMANAM (Telugu, Tamil, Malayalam, Kannada, Hindi) (@GamanamMovie) September 18, 2020