Thursday 26th of December 2024

విజయ్ దేవరకొండ

మూడో సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా 2020 గా ఎన్నుకున్నారు. విజయ్ వరుసగా మూడోసారి ఈ ఘనతను సాధించాడు. ఈ ప్రత్యేక రికార్డుపై విజయ్ ఆనందం వ్యక్త పరిచారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2020 టాప్ 30 జాబితాలో టాలీవుడ్ హీరోలు, క్రీడా ఛాంపియన్లు ఉన్నారు. విజయ్ తరువాత రామ్ (2), ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య […]

Read more...

జాతిరత్నాలు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరో జాతిరత్నం

పిట్ట గోడ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా ప్రమోషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రభాస్ చేతులు మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నట్లు ఫన్నీ మీమ్స్ రూపంలో పోస్టర్ విడుదల చేసారు […]

Read more...

పాన్ ఇండియన్ మూవీ లైగర్ రిలీజ్ సెప్టెంబర్ 9, 2021

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాలు తీసుకువస్తున్న చిత్రం పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా, లైగర్ సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర బృందం ఈ ఉదయం 8:14 విడుదల తేదీని పోస్టర్ ద్వారా తెలియజేశారు. లైగర్ చిత్రంలో విజయ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడు అని సమాచారం. తన పాత్ర కోసం బాగానే శిక్షణ పొందాడు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ చిత్రానికి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ […]

Read more...

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా మైత్రి మూవీ మేకర్స్?

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు ప్రేక్షకులను మరో కొత్త జోనర్లో కి తీసుకువెళ్ళారు. 2017 ఆగస్ట్ 25 వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. అయితే ప్రతీ సినీ ప్రేక్షకుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబనేషన్లో మరో చిత్రం వస్తే బాగుండును అనిపిస్తుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి […]

Read more...

ఒక మగ సింహం ఒక ఆడ పులి హైబ్రిడ్ చిత్రం లైగర్‌

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న మొదటి చిత్రానికి లైగర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేసారు. ఒక మగ సింహం మరియు ఆడ పులి యొక్క హైబ్రిడ్ సంతానంగా చూపిస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్టిస్ట్ గా […]

Read more...

విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్ ఇన్‌స్టాగ్రామ్ లో

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళుతున్న హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. తన నటనతో యువతను ఆకట్టుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సాధించి, మొదటి దక్షిణ భారతీయ నటుడిగా నిలిచారు. 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో తన అభిమానాన్ని మరింత చూరగొన్నాడు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. […]

Read more...

9 మిలియన్స్ సాధించిన మొదటి దక్షిణ హీరో విజయ్

హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తక్కువగా ఉన్న తన అనుచరులు సంఖ్య పెరుగుతూ వస్తోంది ఈ రోజుల్లో బ్యాక్-టు-బ్యాక్ పాన్-ఇండియన్ సినిమాలకు సంతకం చేయడంలో బిజీగా ఉన్న యువ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన ఫీట్ సాధించారు. నటుడి ఇన్‌స్టా ఖాతాలో ఇప్పుడు 9 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు మరియు ఈ మైలురాయిని సాధించిన మొదటి దక్షిణ హీరోగా విజయ్ దేవరకొండ మొదట ఉన్నారు. విజయ్ ప్రస్తుతం తన మొదటి పాన్-ఇండియన్ […]

Read more...

విజయ్ దేవరకొండ అమ్మకు సూపర్ క్యూట్ బర్త్ డే విష్

ఈ రోజు విజయ్ దేవరకొండ అమ్మగారు 50 వ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లికి సూపర్ క్యూట్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వీడియోను పెట్టారు. ఇక్కడ తన తల్లి మరియు అతని సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఉన్నారు. ఈ వీడియోలో, ముగ్గురూ సంతోషంగా అమ్మ క్రికెట్ బ్యాట్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. హాఫ్ సెంచరీ సాధించిన నేపథ్యంలో మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పుట్టినరోజు […]

Read more...

విజయ్ దేవరకొండ లేటెస్ట్ పిక్స్

View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Mar 18, 2020 at 9:53pm PDT

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us