ఈ రోజు విజయ్ దేవరకొండ అమ్మగారు 50 వ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లికి సూపర్ క్యూట్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వీడియోను పెట్టారు. ఇక్కడ తన తల్లి మరియు అతని సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఉన్నారు. ఈ వీడియోలో, ముగ్గురూ సంతోషంగా అమ్మ క్రికెట్ బ్యాట్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. హాఫ్ సెంచరీ సాధించిన నేపథ్యంలో మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు ముమ్మా అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే సోదరుడు ఆనంద్ దేవరకొండ అదే వీడియోను పోస్ట్ చేసి మా బలానికి మూల స్తంభం నువ్వు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వీడియోలో విజయ్ యొక్క పెంపుడు జంతువు కూడా ఉంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్ ఈ చిత్రంలో కధానాయిక పాత్రలో అనన్య పాండే నటిస్తోంది.అక్టోబర్ 10వ తేదీ నుండి హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు