పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న మొదటి చిత్రానికి లైగర్ అని పేరు పెట్టారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేసారు. ఒక మగ సింహం మరియు ఆడ పులి యొక్క హైబ్రిడ్ సంతానంగా చూపిస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ గ్లౌజులతో ఉంగరాల జుట్టుతో అద్భుతంగా కనిపిస్తున్నాడు విజయ్. ఈ టైగర్ చిత్రం యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తుంది. ఈ పోస్టర్ చూస్తే ఇందులో అనన్య పాండే ప్రధాన కధానాయిక కగా రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ ఇతర తారాగణం ఉన్నారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ మరియు అన్ని దక్షిణాసియా భాషలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
Humbly announcing our arrival Pan India!
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు