క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్ మూడో సినిమా ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలకు సంబందించిన ప్రోమో సాంగ్ వచ్చేసింది. పుల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దక్కో మేక, శ్రీవల్లి రెండూ కూడా భారీ […]
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప నుంచి రెండో సాంగ్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. పుష్ప నుంచి వచ్చిన మొదటి పాట దాక్కో దాక్కో మేక ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు రెండవ పాట వచ్చింది. శ్రీవల్లి అనే పేరుతో వచ్చిన ఈ పాటకు కూడా విశేషమైన స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా అందంగా పాడారు. చంద్రబోస్ సాహిత్యం అధ్బుతంగా ఉంది ఈ పాట రాబోయే […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ అలాగే దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బన్నీ సినిమా షూటింగ్ సమయంలో స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు, అతను గోకవరం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ నుంచి బన్నీ బయటకు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే గోపించద్ హీరోగా తెరకెక్కిన సీటిమార్ చిత్రాన్ని కాకినాడ ప్రముఖ థియేటర్ లో అల్లు […]
ఇటీవల పుష్ప చిత్రం గురించి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమాతో పోల్చాడు. పుష్ప సినిమా ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో పుష్ప లోని యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి అంటూ కేజీఎఫ్ కి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి అంటూ ఈ సినిమా పై మరింత భారీ అంచనాలు పెంచేశాడు. అయితే కేజీఎఫ్ యాక్షన్ సీన్స్ పోల్చుతూ చెప్పడం ఇప్పుడు కన్నడ కేజీఎఫ్ అభిమానులు కొద్దిగా హట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా మంది దర్శకులతో సన్నిహితంగా ఉంటారు అని అందరికి తెలిసిందే ప్రస్తుతం అయితే సుకుమార్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. సుకుమార్ శిష్యుడు బుచి బాబు తన రెండో చిత్రం కొత్త కథను సుకుమార్ కి చెప్పినట్లు అది కాస్త సుక్కుకి నచ్చి ఈ స్టోరీ ను బన్నీ కూడా వినిపిస్తే బాగుంటుందని అనుకోవటం బుచి బాబు ఈ కథను బన్నీ కి వినిపించారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విభజించారు అని కొద్ది రోజులుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా పుష్పా చిత్రం రెండు-భాగాల విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పుష్పా నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు, పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అని పుష్ప కథ చాలా అద్భుతంగా ఉంటుందని […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చేసింది. బన్నీ పుట్టినరోజుకు ఒక రోజు ముందు అనగా ఈ నెల 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు ప్రత్యేక టీజర్ ను విడుదల చేయడానికి పుష్ప చిత్ర యూనిట్ సన్నదం అవుతుంది. ఈ రోజు ఒక చిన్న ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇది చాలా […]
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం పుష్పా చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సెట్ అయ్యే విలన్ పాత్రను కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడులోని తెంకాసిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ఏప్రిల్ మొదటి వారంలో నటుడు ఫహద్ పుష్ప టీంలో చేరనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫహద్ […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) Jabardasth #mahesh selfie with Super star #MaheshBabu at #Sukumar family function#SarkaruVaariPaata pic.twitter.com/5U2xDtIfAp — syeraa.in (@syeraaupdates) February 24, 2021 #jabardasth #Mahesh at Director #Sukumar‘s Daughter’s Event pic.twitter.com/rZNats6hQk — syeraa.in (@syeraaupdates) February 24, 2021
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం గురించి ఒక ఆసక్తి గల వార్త హల్ చల్ చేస్తోంది సోషల్ మీడియాలో అది ఏమిటి అంటే ఈ చిత్రంలో నటుడు సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు కానీ ఇదే నిజమైతే ఈ చిత్రం పై మరింత ఉత్సుకతను పెంచుతుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో […]
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పా సినిమాను అల్లు అర్జున్ టీమ్ మారెడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు గోదావరి ప్రాంతంలోని అడవులలో షూట్ జరుగుతోంది, అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సేట్స్లో నుండి తీసిన బన్నీ ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయ్యింది. మాస్ లుక్ లో గజిబిజి బట్టలు ప్రత్యేకమైన జుట్టుతో కొత్త అవతారంలో బన్నీ కనిపిస్తున్నడు. […]
ఆర్య ఆర్య 2 తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రం పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ చిత్రం కేరళ అడవుల్లో త్వరలో షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్టైనర్ కి కొదవ లేదు అని తెలుస్తోంది. బన్నీ చాలా కాలం తరువాత మరింత యాక్షన్ సీన్స్ తో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రంలో అతను లారీ డ్రైవర్‌గా నటించాడు […]
View this post on Instagram #alluarjun #pushpa A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 13, 2020 at 1:28am PDT