ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విభజించారు అని కొద్ది రోజులుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా పుష్పా చిత్రం రెండు-భాగాల విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పుష్పా నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు, పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అని పుష్ప కథ చాలా అద్భుతంగా ఉంటుందని పూర్తి కథను 2 న్నర గంటల వ్యవధిలో వివరించడం కష్టం. కాబట్టి, మేము, హీరో అలాగే దర్శకుడు చర్చించి పుష్పాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి అంగీకరించాము అని చెప్పారు. మొదటి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత రెండవ భాగాన్ని ప్రారంభిస్తాము అని చెప్పారు. మొదటి భాగం పూర్తి అయ్యి ఇప్పుడు రెండవ భాగంలో 10 శాతం పూర్తి చేసాము అని రవిశంకర్ వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరా పండుగ సీజన్లో విడుదల కానుందని, రెండవ భాగం వచ్చే ఏడాది వేసవిలో తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాలో మోలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్, రష్మిక మండన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు