ఆర్య ఆర్య 2 తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రం పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ చిత్రం కేరళ అడవుల్లో త్వరలో షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్టైనర్ కి కొదవ లేదు అని తెలుస్తోంది. బన్నీ చాలా కాలం తరువాత మరింత యాక్షన్ సీన్స్ తో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రంలో అతను లారీ డ్రైవర్‌గా నటించాడు అని తెలుస్తోంది. అతని ఎంట్రన్స్ సీన్ గుజ్బుమ్స్ వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటా అంతా సూపర్ స్పెషల్‌గా ఉంటుంది అని సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్నా మాట ఏమిటి అంటే ఈ చిత్రంలో అడవిలో పెద్ద పులి తో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉంటుందని సమాచారం. ఈ పోరాటాన్ని చిత్రీకరించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని సమాచారం. యాక్షన్ సన్నివేశాలను వేగంగా చేయగలిగేలా బన్నీ ఈ చిత్రంలో మరింత వేగం పెంచే విధంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో రష్మిక మందన కధానాయిక పాత్రలో నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు