Wednesday 25th of December 2024

నాని

శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఎలా ఉందంటే… అదుర్స్

టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ […]

Read more...

శ్యామ్ సింఘ రాయ్ ట్రైలర్ వచ్చేసింది నాని నటన అద్భుతం

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ పీరియాడిక్ డ్రామా చిత్రం నుంచి ట్రైలర్ అండ్ విడుదల తేది వచ్చేసింది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ యూట్యూబ్లో తక్కువ సమయంలో వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సరి కొత్త గెటఅప్ లో నాని కనిపిస్తున్నారు. ప్రపంచ […]

Read more...

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ చూసిన నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని రిపబ్లిక్ మూవీ గురించి సోషల్ మీడియా ట్విట్టర్లో ట్వీట్ చేసారు. ఈ రోజు రిపబ్లిక్ చిత్రాన్ని హీరో నాని చూసినట్లు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల చూపించే ప్రేమ మీ ప్రార్థనల రూపంలో తిరిగి వచ్చింది అని అది రిపబ్లిక్ మూవీ ద్వారా మరింత బలంగా తిరిగి వస్తోంది అని చెప్పారు. దర్శకుడు దేవకట్ట ఈ చిత్రంతో మళ్ళి తన దర్శకత్వ ప్రతిభ కనబరిచారు […]

Read more...

తిమ్మరుసు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని స్పీచ్ అద్బుతం

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే తిరిగి మళ్లీ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు చిత్రం ఈ నెల 30 న పెద్ద స్క్రీన్లలో విడుదల కానుంది. అయితే నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతి తక్కువ మందితో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యకరమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, కోవిడ్ లేకపోతే సత్యదేవ్ ఇప్పటికే పెద్ద స్టార్ అయ్యేవాడు అని చెప్పారు. తాను సత్యదేవ్ పనికి పెద్ద […]

Read more...

విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న కొత్త చిత్రాలు

మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా […]

Read more...

కొలో కొలన్న కొలో లిరికల్ సాంగ్ అదుర్స్

Read more...

కృతి శెట్టి కి ఉప్పెన మూవీ ను కలకత్తాలో చూపించిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. ఎక్కువ రోజుల షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో నానితో పాటు ప్రధాన తారగణం పాల్గొంటుంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న ఉప్పెన ఫేమ్ నటి కృతి శెట్టి నిన్న తన హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం ఉప్పెన మూవీ నిన్న దేశ వ్యాప్తంగా విడుదల అయ్యిన విషయం తెలిసిందే. తను […]

Read more...

టక్ జగదీస్ మూవీ లో ఇంకోసారి లిరికల్ వీడియో సాంగ్

Read more...

టక్ జగదీష్ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫిబ్రవరి 13న

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టక్ జగదీష్’ చిత్రం నుంచి ఇంకోసారి ఇంకోసారి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫిబ్రవరి 13న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను విడుద‌ల చెయ్యనున్నారు. ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహుగార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]

Read more...

నాన్న గారి దీవెనలతో శ్యామ్ సింగ రాయ్ మొదలు పెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం శ్యామ్ సింగ రాయ్ నిహారికా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృతయన్ దర్శకత్వం వహించనున్నాడు శ్యామ్ సింఘా రాయ్ నాని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతుంది. నటి సాయి పల్లవి మరియు కృతి శెట్టి నాని సరసన ప్రముఖ కధానాయిక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, […]

Read more...

నాని చిత్రంలో ముగ్గురు కథానాయికలా?

నేచురల్ స్టార్ నాని చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు వార్త ప్రస్తుతం వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. శ్యామ్ సింఘా రాయ్ సినిమా కోసం సాయి పల్లవి, కృతి శెట్టిలను లాక్ చేసినట్లు తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మూడవ హీరోయిన్ కూడా ఉంది అనే వార్త ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఈ పాత్రకు అదితి రావు హైడారి, నివేదా థామస్, నివేదా పెతురాజ్ వంటి పేర్లు వినపిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ […]

Read more...

వి మల్టీస్టారర్ చిత్రం రేపు అమెజాన్ ప్రైమ్ లో

నాని సుధీర్ బాబు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వి మోహనా కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఇందులో నాని కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్‌గా నటిస్తున్నారు. అలాగే సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో సీరియల్ కిల్లర్‌గా కనిపించాడు. అయితే ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో నాని పాత్ర మరో కోణంలో ఉంటుందని […]

Read more...

శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో ఈ నటి నెగిటివ్ పాత్రలో?

నాని, సుధీర్ బాబు కలిసి చేసిన చిత్రం వి మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5 న తెరపైకి రానుంది. అయితే నాని ఈ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నాని కొత్త చిత్రం ఒటిటి లో విడుదల కావడం ఇదే మొదటిసారి. అలాగే నాని ఈ చిత్రంతో పాటు రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సాయి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us