నాని, సుధీర్ బాబు కలిసి చేసిన చిత్రం వి మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5 న తెరపైకి రానుంది. అయితే నాని ఈ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నాని కొత్త చిత్రం ఒటిటి లో విడుదల కావడం ఇదే మొదటిసారి. అలాగే నాని ఈ చిత్రంతో పాటు రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సాయి పల్లవి ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ ఉంటుంది అని అలాగే సాయి పల్లవి ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ప్రత్యేక సెట్లు వేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించబడుతుంది అని తెలుస్తుంది. అదే విధంగా నాని టక్ జగదీష్ అనే సినిమా కూడా చేస్తున్నాడు అది కూడా చివరి దశలో ఉంది. ఈ చిత్రం పూర్తయ్యాక, శ్యామ్ సింగ రాయ్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు