సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ తర్వాత మొదటిసారి హీరో మహేష్ బాబు నిన్న ఫోటోషూట్ లో పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్‌లో యాడ్ షూట్ ప్యాక్ అయ్యాక మహేష్ బాలీవుడ్ సెలెబ్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌తో కలిసి పోస్ట్ ప్యాకప్ ఫోటోషూట్ చేశాడు. ఫోటోగ్రాఫర్ అవినాష్, నిన్న సాయంత్రం ట్విట్టర్‌లో ద్వారా, మహేష్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకదాన్ని పంచుకున్నారు. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ కనిపిస్తున్నారు అని పోస్ట్ పెట్టారు. దానికి మహేష్ రిప్లై ఇచ్చారు “మీ పోస్ట్ ప్యాక్ అప్ షాట్స్ చాలా మిస్ అవుతున్నాం !! గుడ్ టు బ్యాక్,అని మహేష్ తిరిగి అవినాష్ కి ట్వీట్ చేశాడు.
Missed your post pack up shots!! Good to be back
@avigowariker
https://t.co/n8kioYaVpT
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2020
Sarileru neekevvaru
@urstrulyMahesh #SarkaruVaariPaata pic.twitter.com/jr6rGXEl5b
— Vamsi Shekar (@UrsVamsiShekar) September 9, 2020