ఈ నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అప్పుడే మెగా అభిమానులు బర్త్ డే డిపి లు విడుదల చేసి ట్విట్టర్లో పెడుతున్నారు. అయితే ఈ బర్త్ డే కి ఏదైనా స్పెషల్ గా ఆచార్య చిత్రం నుంచి గానీ కొత్త చిత్రం ప్రకటన గానీ ఉంటుందేమో అని అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరు వచ్చే ఏడాది విడుదల కానున్న ఆచార్యతో చిత్రం తో బిజీగా ఉన్నారు. చిరంజీవి లూసిఫెర్ యొక్క రీమేక్ తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నారు అని తెలుస్తుంది.
చిరంజీవికి కొంత మంది యువ డైరెక్టర్స్ స్క్రిప్ట్ వివరించారు అని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేయడానికి ఆసక్తి గా ఉన్నారు అని తెలుస్తుంది. చిరంజీవి పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ను ప్రకటించవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆచార్య విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆచార్య చిత్రాన్ని రామ్ చరణ్ కొనిదేలా ప్రొడక్షన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ను చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే మరిన్ని వివరాలు ఈ చిత్రం గురించి క్లారిటీ రానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు