స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్ లో విడుదలకు సిద్ధమైంది. అనుష్క అభిమానులు ఆమెను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్ ఇంతక ముందే అనుష్క థియేటర్ రిలీజ్ కోసం చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూసి వేయడంతో అది కాస్త ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ డిజిటల్ ప్రీమియర్ కోసం అనుష్కను మేకర్స్ ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 4 కు పంపించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని బట్టి అనుష్క త్వరలో నాగార్జునతో అలాగే హౌస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ కానుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది చిత్ర బృందం చేయలేదు. ఇదే కనుక జరిగితే చాలా కాలం తరువాత కింగ్ నాగర్జున అనుష్క ను ఒకే స్టేజ్ మీద చూడటం కన్నుల పండుగ ఉంటుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు