Thursday 26th of December 2024

పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టే నటి ఎవరూ?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో కొన్ని రీమేక్‌ సినిమాలు చేసిన విషయం తెలిసిందే అవి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విడుదల కాబోతున్న వకీల్ సాబ్ కూడా పింక్ యొక్క రీమేక్ చిత్రం అని తెలిసిందే. ఇప్పుడు మరో రీమేక్ చిత్రం చేస్తున్నారు అదే ఇటీవల మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న చిత్రం అయ్యప్పనమ్ కోషియం యొక్క రీమేక్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడానికి సాగర్ చంద్ర ప్రస్తుతం బోర్డులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ కథను దర్శకుడు నీ కూడా ఇష్టపడ్డాడు అని సమాచారం. ఈ ప్రాజెక్టును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు అని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల కోసం, రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి, కిచా సుదీప్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే నటిగా సాయి పల్లవి లేదా ఐశ్వర్య రాజేష్‌ పవన్ భార్యగా నటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పవన్ సరసన ఎవరూ నటిగా చేస్తారో అని ఆసక్తి నెలకొంది దీనికి మరింత ప్రాముఖ్యత పెరిగింది సోషల్ మీడియాలో. ఐశ్వర్య రాజేష్‌తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని తాజా వార్తలు ఇనిపిస్తున్నయి. మరో కొన్ని వారంలో ఈ విషయాలు ఖరారు కానున్నుయ్.నటి ఐశ్వర్య రాజేష్ తన కెరీర్లో ఆసక్తికరమైన చిత్రాలు చేసారు. ఈ చిత్రం జనవరి 16, 2021 నుండి పొల్లాచి దేశంలో ప్రారంభమవుతుంది అని సమాచారం అలాగే ఒకే షెడ్యూల్‌లో అని సమాచారం. ప్రస్తుతం బిల్లా రంగ అనేది టైటిల్‌గా పరిగణించబడుతుంది అని తెలుస్తుంది. ఈ చిత్రం 2021 వేసవికి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us