Monday 13th of January 2025

మళ్ళీ మారనున్న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరోక సారి రామ్ చరణ్ అభిమానులకు అలాగే ఎన్టీఆర్ అభమానుల్ని నిరాశ కలిగించే వార్త. ఈ చిత్రం 2022 వేసవికి వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. అసల విషయం ఏమిటి అంటే మే 20 న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త విడుదల తేదీని పోస్టర్ రూపంలో ప్రకటించనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు మరి కొద్ది రోజుల్లో ఈ ప్రకటన రావచ్చు అని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌, శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us