తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం మాస్టర్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం భారీ అంచనాలు మీద విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం తమిళ్ అభిమానులను అలరించిన మన తెలుగు అభిమానులను అంతగా అలరించలేదనే తెలుస్తుంది. తెలుగు ప్రముఖ వెబ్ సైట్లు అన్ని తక్కువ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాసిన సమీక్ష బట్టి చూస్తే సినిమా అంతగా మెప్పించలేదని తెలుస్తోంది.
తెలుగు లో ఏ ఒక్క వెబ్ సైట్ కూడా 3 స్టార్ రేటింగ్ ఇవ్వలేదు అంటే ఈ చిత్రం తెలుగు సమీక్ష రచయితలను అంతగా మాస్టర్ చిత్రం మెప్పించ లేదనే చుప్పుకోవలి.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ చిత్రాన్ని పెద్ద హిట్ ఇవ్వడం వల్ల మాస్టర్ చిత్రం పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని వస్తే ఖచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు అంటూ కొన్ని సమీక్షలు రాశాయి. కానీ కొన్ని కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి అంటూ మరి కొన్ని సమీక్షలు రాశాయి. ఈ చిత్రం నిడివి కూడా 3 గంటలు ఉండడం ఈ సినిమాని ప్రేక్షకులకు చాలా వరకూ మరింత ఆసక్తి పెంచాయి. ఓవరాల్ గా మాస్ అంశాలు కోరుకున్న విజయ్ అలాగే విజయ్ సేతుపతి ఫాన్స్ కి సినిమా కొంతవరకూ నచ్చే విధంగానే ఉంది అని సమాచారం. కానీ ఓవరాల్ గా మూవీ లవర్స్ కి మాత్రం సెకండాఫ్ రాను రాను డౌన్ అయిపోవడం వలన కొద్దిగా నిరాశ కలగించింది అని సమాచారం. అయితే విజయ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అలాగే సంక్రాంతి పండుగ సీజన్ కావడం వల్ల సినిమా కి కలెక్షన్స్ పరంగా ఎటువంటి డోక ఉండదు అని సినీ పాత్రికేయుల అభిప్రాయం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు