విజయ్ దేవరకొండ ప్రారంభించిన మిడిల్ క్లాస్ ఫండ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి సంవత్సరం అతను తన వంతు సాయంగా వేసవిలో ఉచిత ఐస్ క్రీములు అలాగే మంచి నీటిని అందించే సేవలు చేస్తూ వుంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి కరోనా క్రైసిస్ ఛారిటీ ఫండ్‌పై వెంటనే స్పందించకపోయినా ఇప్పుడు ఆయన పెట్టిన మిడిల్ క్లాస్ ఫండ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మిడిల్ క్లాస్ ఫండ్ యొక్క ఉదేశ్యం ఏమిటి అంటే తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వారు అలాగే స్వయం ఉపాధి మధ్యతరగతి కుటుంబాలైన పని ఆధారిత జీతాలపై జీవించే వ్యక్తులకు సహాయం చేయడానికి అతను మిడిల్ క్లాస్ ఫండ్‌తో ముందుకు వచ్చాడు. తను కూడా ఒక్కప్పుడు అలాంటి కుటుంబానికి చెందినవాడని చెప్పాడు. కాబట్టి, కిరాణాతో 2000 కుటుంబాలకు సహాయం చేస్తానని 25 లక్షలు ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఎవరికైతే ఖచ్చితంగా అవసరంమో వాళ్ళే వీటిని ఉపయోగించికోవలని కోరారు. ఈ సహాయాన్ని పొందాలంటే విజయ్ దేవరకొండ ప్రాంభించిన వెబ్ సైట్ ద్వారా తమ పేరు ఫోన్ నంబర్ డిటైల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయి సాయం చేస్తారు.
www.thedeverakondafoundation.org అదే విధంగా తమకు వీలైతే విరాళం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
అతను ప్రాంబించిన దేవరకొండ ఫౌండేషన్‌ను ద్వారా నైపుణ్య ఉన్న వారిని మెరుగుపరచడం ద్వారా ఉపాధి పొందగల యువతను సృష్టించాలని చూస్తున్నాడు. అతను గత సంవత్సరంమే ఈ ఫౌండేషన్ ప్రారంభించాడు కానీ ఈ రోజు వరకు దానిని రహస్యంగా ఉంచాడు. ఈ లాక్డౌన్ తర్వాత ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఈ కార్యక్రమానికి నిధులు అవసరం అని చెప్పారు. అతను చేస్తున్న ఈ మంచి పనికి తన ఆశను సజీవంగా ఉంచమని ప్రజలను కోరాడు.
#TDF #MCF pic.twitter.com/eVAkYBKY2S
— Vijay Deverakonda (@TheDeverakonda) April 26, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు