Monday 21st of April 2025

30 మిలియన్స్ వ్యూస్ తో మగువా మగువా సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ చిత్రంలో మగువా మగువా సాంగ్ యూట్యూబ్‌లో 30 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు ఈ పాట కోసం సాహిత్యం రాశారు.గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

ఫిల్మ్ యూనిట్ వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని యోచిస్తోంది. త్వరలో షూట్‌లో పవన్‌కళ్యాణ్‌ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి తేదీలను కేటాయించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ మరియు దిల్ రాజు నిర్మించారు.

View this post on Instagram

#MaguvaMaguva Lyrical From Powerstar #PawanKalyan’s #VakeelSaab Crosses 30Million+ Views 😍►https://youtu.be/-MAu6uPJ89o @srivenkateswaracreations #SriramVenu @i_nivethathomas @yours_anjali #AnanyaNagalla @MusicThaman @ramjowrites @sidsriram @adityamusicindia @bayviewprojoffl #BoneyKapoor

A post shared by Aditya Music (@adityamusicindia) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us