పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ
వకీల్ సాబ్ చిత్రం థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని కామెట్స్ రూపంలో ట్విట్టర్ లో తెలియజేస్తూన్నారు అభిమానులు. ఎక్కువగా తమన్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన బిజియం అందించిన తమన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు పవన్ అభిమానులు. వారికి తిరిగి రిప్లైస్ ఇస్తున్నారు తమన్. ఈ రోజు టీటర్లో లో #VakeelSaabOnPrime యాష్ టాగ్ ట్రెండింగ్ లో దూసుకు పోతుంది. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఎక్కువ మంది ఇంట్లో ఉండటంతో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఈ రోజు రాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ ప్రీమియర్ చేసారు. ఈ చిత్రం థియేటర్లో విడుదలైన 3 వారాల తర్వాత ఓటిటి ప్లాట్‌ఫాంపై ప్రసారం అవుతుంది. ఈ చిత్రం విడుదలకు ముందే సంతకం చేసిన ప్రారంభ డిజిటల్ విడుదల నిబంధనకు అనుగుణంగా అమెజాన్ ప్రైమ్ దిల్ రాజుకు పెద్ద మొత్తంలో చెల్లిస్తోంది అని తెలుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సీనియర్ నిర్మాతకు 12 కోట్ల రూపాయలు అందుతున్నట్లు చెబుతున్నారు. దిల్ రాజుకు వకీల్ సాబ్ చిత్రం మంచి లాభాలు తెచ్చిందని తెలుస్తోంది.
Enjoy guys ❤️ #StayHome #StaySafe WATCH #VakeelSaabOnPrime #VakeelSaabBGM#BlockBusterVAKEELSAAB ♥️⚡️🙋🏽♂️ https://t.co/OhUQuQ0xiO
— thaman S (@MusicThaman) April 30, 2021
Enjoy guys ❤️ #StayHome #StaySafe WATCH #VakeelSaabOnPrime #VakeelSaabBGM#BlockBusterVAKEELSAAB ♥️⚡️🙋🏽♂️ https://t.co/3OAJAVPeIm
— thaman S (@MusicThaman) April 30, 2021
Enjoy guys ❤️ #StayHome #StaySafe WATCH #VakeelSaabOnPrime #VakeelSaabBGM#BlockBusterVAKEELSAAB ♥️⚡️🙋🏽♂️ https://t.co/UmMpQhUk60
— thaman S (@MusicThaman) April 30, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు