గురువును మించిన దైవము ఉన్నదా అంటూ వచ్చే పాట వింటూ ఉంటే గుజ్బుంస్ వస్తాయి. ఎందుకంటే తల్లి తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవ. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు వారి యొక్క గురువులను గుర్తుకు చేసుకుంటూ ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో
మహేష్ బాబు, వరుణ్ తేజ్ నుండి సత్యదేవ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ వరకు టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలోకి వచ్చి పోస్ట్ లు పెడుతూ వారికి నేర్పించిన జీవిత పాఠాలన్నింటికీ తమ మాస్టర్స్ కి టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగు చలనచిత్ర నుండి తన శుభాకాంక్షలు తెలియజేసిన మొదటి నటులలో మహేష్ కూడా ఉన్నారు. మహేష్ బాబు ఇలా వ్రాశాడు, అభ్యాసానికి హద్దు లేదు! ఈ కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులకు అవసరమైన అన్ని మద్దతు లభించేలా తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరికీ వారి చూసి నేను కూడా ప్రేరణ పొందటానికి, నేర్చుకోవడానికి నాకు సహాయం చేసిన నా మార్గదర్శక మూలంగా ఉన్న వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Learning knows no bounds! Here’s to all the teachers who are doing their best to ensure students receive all the support they need during the pandemic. Always grateful to all those who’ve inspired, helped me learn, and been my source of guidance. Happy Teacher’s Day🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2020
అదే విధంగా వరుణ్ తేజ్ తన మొదటి దర్శకుడు కానీనుంచి తన చివరి దర్శకుడు వరకు వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చకున్నాను అని వారు నాకు గురువులతో సమానం అని శుభాకాంక్షలు తెలిపారు.
My directors have always been the most influential people in my journey as an actor.
The impact you guys have had on me is not something I’ll forget with just one movie, but something I’ll always cherish and learn from.
Thank you for everything!🤗#HappyTeachersDay pic.twitter.com/8h8T9j4ShF
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 5, 2020
అదేవిధంగా హీరో సత్యదేవ్ నా గత, ప్రస్తుత మరియు భవిష్యత్ దర్శకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికి ధన్యవాదాలు తెలిపారు.
Happy teacher’s Day to all my past, present and future directors. Thank you for everything. pic.twitter.com/JSpbEwSW7S
— Uma Maheswara Rao (@ActorSatyaDev) September 5, 2020