ప్రముఖ నటుడు, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో హీరోగా నటించబోతున్నారు. తమిళంలో అవార్డు గెలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒత్తా సెరుప్పు సైజు 7. తెలుగు రీమేక్ కోసం బండ్ల గణేష్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. బండ్ల గణేష్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అలాగే ఉత్తమ ఆడియోగ్రఫీని గెలుచుకుంది ఒత్తా సెరుప్పు చిత్రం. ఈ చిత్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నిలిచింది. తెలుగు వెర్షన్‌కి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రిషి ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.
ఓ ప్రముఖ హీరోతో పార్థీపన్ ఒత్తా సెరుప్పు సైజ్ 7 ని బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు