Thursday 12th of March 2026

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లో కూడా భారీగానే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్

రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు ఎందుకంటే అన్ని రకాల వయస్సుల వారిని మెప్పించే విధంగా ఉంటుంది ఆయన చిత్రం. ముఖ్యంగా రాజమౌలి చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అంశం ఏమిటి అంటే యానిమేషన్. బాహుబలి లో రాజమౌళి క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు
కరోనావైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం తో, అన్ని చిత్రాల చిత్రీకరణలు ఆగిపోయాయి రాజమౌళి గారు షూట్ ను తిరిగి ప్రారంభించడానికి తన వంతు ప్రయత్నం చేసారు కాని అది కుదరలేదు. అయితే ప్రస్తుతం అతను ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ యొక్క యానిమేషన్ పనిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లో కూడా భారీగా యానిమేషన్ సంబంధించిన ఎపిసోడ్లు ఉన్నాయి అంటా.యానిమేషన్ నిపుణుల బృందంతో ప్రస్తుతం ఆ పని మీద బిజీగా ఉన్నారు అని సమాచారం. లేటెస్ట్ టాక్ ఏమిటి అంటే కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు యానిమేషన్ల ద్వారా వివరించబడతాయి అని సమాచారం. ఈ చిత్రం క్లైమాక్స్ లో కూడా గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ సన్నీవేసాలు ఉంటాయి అంటా. రాజమౌలి బృందం గ్రాఫిక్స్ పని కోసం విఎఫ్ఎక్స్ స్టూడియోలకు కంటెంట్‌ను పంపింది అని రాజమౌళి కూడా ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనిని పర్యవేక్షిస్తున్నారు అని సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నరు.ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జూలై 30న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us