పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ హాస్పిటల్ లో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు.ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. గత కొద్ది వారాలుగా మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుండి చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇసుకుంటున్నరు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న పవన్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన తొందరగా కోలుకుని రావాలని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ప్రార్థనలు చేద్దాం.
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం… కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/089nooZUlV— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం… కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/K5ZNrsdbRv— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021
పవన్ త్వరలో హరి హర వీర మల్లు చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. అదే విధంగా మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న ఈ చిత్రాన్ని చెయ్యనున్నారు. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు