Thursday 12th of March 2026

బిగ్ బాస్4 గురించి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న పార్టిస్పెంట్స్ పేర్లు ఇవ్వే ?

స్టార్ మా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే
తెలుగు బిగ్ బాస్ 4 రాబోయే నెలలో ప్రసారం కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బిగ్ బాస్ 4 టీమ్. ఈ సీజన్‌లో కూడా నాగర్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నారు అని తెలుస్తోంది అలాగే సమంత కూడా హోస్ట్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ అడిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ షో కి సంబంధించిన కంటెస్తెంట్ కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి అని సమాచారం లేటెస్ట్ న్యూస్ ప్రకారం టాలీవుడ్ బ్యూటీస్, శ్రద్ధా దాస్ అలాగే హంసా నందిని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంప్రదించారు అని సమాచారం ఇద్దరు హీరోయిన్లు కూడా ఆసక్తిని చూపించారు అని తెలుస్తోంది. రెమ్యునరేషన్‌కు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి అంటా వారి గురించి మరింత స్పష్టత త్వరలో వస్తుంది. అదే విధంగా బుల్లి తెర యాంకర్స్ నటి ఝాన్సీ నీ, యాంకర్ రవిని అలాగే సుడిగాలి సుధీర్ ని బిత్తరి సత్తిని కూడా సంప్రదింపులు జరిపారు అని తెలుస్తోంది ఇప్పుడు వరకు బిగ్ బాస్ 4 కోసం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న పేర్లు ఇవ్వే నటి పూజిత పొన్నాడ, నటి మధు షాలిని, యుట్యూబ్ ఫేమ్ మహాతల్లి జాహ్నవి, సింగర్ మంగిలి, యాంకర్ వర్షిణి, హీరో తరుణ్, యాంకర్ ఉదయ భాను, నటుడు తాగుబోతు రమేష్, యాంకర్ శివ,నటి యాంకర్ సమీరా, నటి మాధవి లత, నటుడు నందు, యుట్యూబ్ ఫేమ్ అలేఖ్య హారిక, నటుడు అభిజిత్, నటి మీరా చోప్రా, నటి ప్రగతి, నటి ప్రియా వడ్లమాని, అలాగే యామిని భాస్కర్ ఇంకొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు బిగ్ బాస్ 4 గురించి.ఈ షోలో ఈసారి పార్టిస్పెంట్స్ ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us