బాల నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు యంగ్ హీరో తేజ సజ్జా ఓ బేబీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి జోంబీ రెడ్డి మూవీతో హీరోగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు తేజ సజ్జా ఇప్పుడూ తిరిగి ఇష్క్ అనే చిత్రంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. గాజు బ్రేక్ అయ్యినటు బ్యాక్ గ్రౌండ్లో తేజ సజ్జ కోపంగా ఉన్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తే, తేజ అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య విడిపోవడం చూచిస్తుంది. ప్రేమకథ కాదు అనే ట్యాగ్‌లైన్ విరిగిన గాజు ఇక్కడ ప్రేమ విచ్ఛిన్నానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఎస్వీ రాజు ఎన్వి ప్రసాద్, పరాస్ జైన్ మరియు వకాడ అంజన్ కుమార్ సంయుక్త నిర్మాణ సంస్థకు దర్శకత్వం వహిస్తుండగా, ఆర్బి చౌదరి దీనిని సమర్పించారు. మహతి స్వరా సాగర్ సంగీతం, ఇష్క్ త్వరలో థియేటర్లలోకి రానుంది.
Are you Bored of watching Love Stories?
Here’s presenting the First Zolt of #ISHQ💞 Not A Love Story!#PriyaPVarrier#SSRaju @mahathi_sagar#RBChoudary @ProducerNVP #ParasJain @MegaaSuperGood1 @adityamusic @haashtagmedia @UrsVamsiShekar #IshqFirstZolt pic.twitter.com/YWGLkImV1P
— Zombie Sajja (@tejasajja123) March 5, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు