Thursday 26th of December 2024

సైరా చిత్రం విడుదలై ఒక సంవత్సరం అయ్యింది

మెగాస్టార్ చరంజీవి 151 చిత్రం సైరా నరసింహరెడ్డి
అక్టోబర్ 2 వ తేదీ అనగా ఇదే రోజూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా గుర్తుకు చేసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పుడు రామ్ చరణ్ గాంధీ జయంతి సందర్భంగా తెరపైకి ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఈ చిత్రం విడుదల గురించి గుర్తుకు చేసుకుంటూ, అదొక అద్భుతమైన అనుభవం అని ఇందులో పని చేసిన వారు బ్రిలియంట్ జట్టు అని సైరా విడుదలైన సంవత్సరం కావడంతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో తెరవెనుక ఒక స్నీక్ పీక్ చూపించే ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ఈ చిత్రం కథ బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయలవాడ నరసింహ రెడ్డి కథను ఆధారంగా సైరా నరసింహరెడ్డి చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను అనుష్క శెట్టి కూడా పోషించారు.

View this post on Instagram

Best EXPERIENCE !! Best CAST!! & A BRILLIANT team!! A year since #SyeRaa released. Thank you one and all. #SyeRaaNarasimhaReddy @amitabhbachchan @ChiranjeeviKonidela #DirectorSurenderReddy #Nayanthara @KichchaSudeepa @actorvijaysethupathi @ravikishann @tamannaahspeaks @niharikakonidela @ameet_trivedi @rathnaveludop @Rajeevan.n

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us