హీరో సందీప్ కిషన్ నటి లావణ్య త్రిపాఠి కలిసి నటించిన స్పోర్ట్స్ కథా చిత్రం ఎ1 ఎక్స్‌ప్రెస్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సందీప్ నటుడిగా తన 25 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సందీప్ కిషన్ తన 25వ చిత్రం కావడం ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, విశ్వక్ సేన్ మరి కొందరి హీరోలకు వ్యక్తిగతంగా తయారు చేయించిన జెర్సీ, హాకీ స్టిక్ గిఫ్ట్ గా పంపారు. వరుణ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ ట్విట్టర్‌లో, ఎ 1 ఎక్స్‌ప్రెస్ టీ షర్టు ధరించి హాకీ స్టిక్ చేతిలో పట్టుకున్న చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి తొలి దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకోలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు