Thursday 26th of December 2024

స్నేహితుడును వ్యక్తిగతంగా అభినందించిన స్టైలిష్ స్టార్

కొద్ది రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ తన కొత్త ప్రాజెక్ట్ గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ మరియు హీరో విజయ్ దేవరకొండల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించబడింది. ఆరోజు కేదార్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి అనే ఫాల్కన్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు కేదార్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు మంచి స్నేహితుడు కావడం తో స్టైలిష్ స్టార్ కేదార్‌ను కలుసుకున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా అభినందించారు. ఈ చిత్రానికి ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులందరి నుండి అదనపు మద్దతు లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్ర 2022 విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

View this post on Instagram

Stylish Star #AlluArjun personally congratulated his friend and producer #KedarSelagamsetty on the launch of his debut film production with #VijayDeverakonda and #Sukumar.

A post shared by syeraa.in (@syeraaupdates) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us