దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన బయోపిక్ తీస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ రోజు షూటింగ్ ప్రారంభం అయ్యింది. దొర సాయి తేజ కాలేజ్ డేస్ లో ఆర్జివి పాత్ర చేస్తున్నారు. ఆర్జివి అమ్మ సూర్యవతి గారు మొదటి షాట్ కోసం ఈ రోజు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఆర్జివి సోదరి విజయ గారు ఈ రోజు క్లాప్ కొట్టారు.
ఈ చిత్రం పై ఫిల్మ్ సర్కిళ్లలో మంచి హైప్ సృష్టించింది. ఈ చిత్రం రెండు భాగాలుగా నిర్మించబడుతుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ప్రత్యేక పూజతో షూటింగ్ ప్రారంభించబడింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులు తల్లి మరియు సోదరి ప్రారంభించడం
ఈ చిత్రాన్ని బొమ్మకు మురళి నిర్మిస్తుండగా ఈ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ చిత్రంలో ఆర్‌జివి కూడా నటిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ జీవితంలోని వివిధ కోణాలను చూడవచ్చు.
My sister Vijaya gave clap today for the first shot of my biopic part 1 titled RAMU ..Produced by BOMMAKU MURALI and directed by DORASAI TEJA #RgvBiopic pic.twitter.com/mBbDH7BA0C
— Ram Gopal Varma (@RGVzoomin) September 16, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు