పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వెంటనే సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్ సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుండి, పవర్ స్టార్ సరసన జత కట్టబోయే నటి గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి. వకీల్ సాబ్ యొక్క హిందీ ఒరిజినల్, పింక్, అమితాబ్ బచ్చన్ సరసన హీరోయిన్ పాత్రను ఎవరు పోషించనప్పటికీ, తెలుగు వెర్షన్ లో మాత్రం మేకర్స్ అభిమానుల కోసమే ప్రత్యేక పాత్రను సృష్టించారు.
గత కొద్ది నెలలుగా, వకీల్ సాబ్‌లో పవన్‌తో కలిసి శ్రుతి హాసన్ నటించనున్నట్లు బలమైన ఊహాగానాలు వినిపించాయి. అయితే, శ్రుతి హాసన్ కాని చిత్ర నిర్మాతలు కానీ ధృవీకరించలేదు.
చివరకు, శ్రుతి తాజా ఇంటర్వ్యూలో తాను నిజంగా వకీల్ సాబ్‌లో భాగమేనని వెల్లడించింది, అయితే ఈ చిత్రంలో తాను చేస్తున్న పాత్రను మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. శ్రుతి హాసన్ అలాగే పవన్ ఇద్దరు కలిసి 2012 చేసిన బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ లో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ జోడీ జత కడుతున్న విషయం తెలిసి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు, బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మంచబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు