Thursday 12th of March 2026

సరోజ్ ఖాన్ మరణానికి సంతాపం తెలిపిన షారుఖ్ ఖాన్

బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణించడంతో భారతీయ చలనచిత్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . 71 ఏళ్ల వెటరన్ కొరియోగ్రాఫర్ కార్డియాక్ అరెస్ట్ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. ఆమెకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్ట్ పెట్టారు సరోజ్ ఖాన్ చిత్ర పరిశ్రమలో నా మొదటి నిజమైన గురువు. ఫిల్మ్ డ్యాన్స్ కోసం డిప్ ఎలా చేయాలో ఆమె నాకు గంటలు కొద్ది నేర్పింది. నేను ఇప్పటివరకు కలుసుకున్న అత్యంత శ్రద్ధగల, ప్రేమగల వ్యక్తిత్వం ఆమెది. మిమ్మల్ని మిస్ అవుతున్న సరోజ్జీ అల్లాహ్ మీ ఆత్మను ఆశీర్వదిస్తాడు.నన్ను ప్రేమగా చూసుకున్నందుకు ధన్యవాదాలు ట్వీట్ చేసారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us